Gossipsఛార్మీ అందుకే పెళ్లి చేసుకోదా.... అక్క‌డ అన్నీ అర్పించేస్తోందా..!

ఛార్మీ అందుకే పెళ్లి చేసుకోదా…. అక్క‌డ అన్నీ అర్పించేస్తోందా..!

అప్పుడెప్పుడో 2001లో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీకి ఒకానొక ద‌శ‌లో స్టార్ హీరోల‌తో కూడా మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, నితిన్ లాంటి వాళ్లు ఆమెకు మంచి ఛాన్సులు ఇచ్చారు. మధ్య‌లో అంద‌రూ ఛార్మీని మ‌ర్చిపోయిన టైంలో ఆమె మంత్ర‌తో స‌క్సెస్ అందుకున్నారు. త‌ర్వాత వ‌రుస ప్లాపులు వెంటాడాయి. చివ‌ర‌కు జ్యోతిల‌క్ష్మి సినిమాలో ఆమె న‌టించ‌డంతో పాటు స‌రికొత్త‌గా నిర్మాత అవ‌తారం కూడా ఎత్తింది. అప్ప‌టి నుంచి ఆమె న‌ట‌న‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి నిర్మాత అవ‌తారం ఎత్తేసింది.

Charmi Says All The Best : Corona Virus in Telangana | Gulte ...

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌లో క‌లిసి వ‌రుస‌గా సినిమాలు తీస్తోంది. పూరి తీసే సినిమాలు అన్నింటికి ఆమె స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన ఈ ముదురు ముద్దుగుమ్మ‌కు ఆమె అభిమానులు మాత్రం మీకు ఏమైంత వ‌య‌సు అయిపోయింది.. మ‌రోవైపు అనుష్క‌, కాజ‌ల్ ఈ వ‌య‌స్సులో కూడా స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు.. మీరు కూడా చేయ‌వ‌చ్చ‌ని ఆమెకు సోష‌ల్ మీడియాలో సూచిస్తున్నారు.

కరోనా'కు వెల్‌కమ్ చెప్పిన ఛార్మి ...

ఇక పూరితో క‌లిసి వ‌రుస‌గా నిర్మాత‌గా సినిమాలు చేస్తోన్న చార్మీ ఇప్ప‌ట్లో సినిమాల‌కే త‌న టైం అంతా అర్పించేస్తూ పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే లేదంటున్నారు. ఇక చార్మీ కొన్నేళ్లుగా హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసిన సంగ‌తి తెలిసిందే. ఇక పూరీ సాహ‌చ‌ర్యంలోనే ఎక్కువుగా ఉంటోన్న ఆమెకు ఇస్మార్ట్ శంక‌ర్‌తో భారీ లాభాలు వ‌చ్చాయి. దీంతో ఆమె మ‌రిన్ని సినిమాలు నిర్మించే దిశ‌గానే ఆలోచ‌న‌లో ఉంది కాని.. పెళ్లి గిళ్లీ ఇప్ప‌ట్లో పెట్టుకోన‌ట్టే అని ఇండ‌స్ట్రీలో వినిపించే టాక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news