Moviesతల్లిదండ్రుల‌వుతోన్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌

తల్లిదండ్రుల‌వుతోన్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌

బిగ్ బాస్ ఇంటి సభ్యుల ప్రేమాయ‌ణంలో ఉండ‌డం.. హౌస్‌లో ఉండ‌గా ప్రేమించుకుని ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోకే వ‌స్తారు మలయాళ బిగ్ బాస్ పెయిర్ పర్ల్ మానీ- శ్రీనిష్ అరవింద్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడే ఈ జంట ప్రేమ లీక్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పేసింది. వీరు త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కానున్నారు. ఇక ప‌ర్ల్ మానీ మ‌ళ‌యాళ బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ కాబట్టి ఆమెకు ఉన్న ఫాలోవ‌ర్స్ అంతా శుభాకాంక్ష‌లు చెప్పారు.

Bigg Boss Malayalam couple Pearle Maaney and Srinish Aravind are expecting their first child

ఇక బిగ్‌బాస్ హౌస్‌లోనే ప్రేమ‌లో ప‌డ్డ ఈ దంప‌తులు 2019లో పెళ్లి చేసుకున్నారు… యేడాది తిర‌గ‌క‌ముందే తొలిబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వీరు.. ఇప్పుడు రెండో బిడ్డ‌కు కూడా త‌ల్లిదండ్రులు అవుతున్నారు. ఇక ప‌ర్ల్ మానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీ దీవెనలు.. ప్రార్థనలు కావాలంటూ ట్వీట్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో శుభాకాంక్షుల వెల్లువెత్తుతున్నాయి. ఇక మార్చిలో ఈ బిడ్డ పుట్ట‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news