Gossipsబికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ కూతురు ?

బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ కూతురు ?

రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలోనూ వారసుల హవాకు ఏమాత్రం డోకా లేకుండా పోయింది. తాము తమ తరువాత మా వారసులు అనే సూత్రం ఇప్పుడు సినిమాల్లో ఎక్కువయ్యింది. తమ కుమారుడు, కుమార్తెలను వెండి తెర మీద చూసుకోవాలని వారికి అన్ని రకాలుగా శిక్షణ ఇప్పించి తమకున్న పరిచయాలతో మంచి బ్యానర్ లో అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ గా రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్నా సరిపోదు అందాల ఆరబోత తప్పనిసరి.
eb4cdce7e48836437c5bdf64787ab254
ఇప్పుడు కొత్తగా ఇండ్రస్ట్రీ కి వస్తున్న హీరోయిన్స్ కి ఈ విషయం బాగా అర్ధం అయినట్టు ఉంది. అందుకే దేనికైనా మేము రెడీ అనే సంకేతాలు ఇస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అన్ని భాషల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో హీరోలు ఒక్కరు మాత్రమే వారసత్వంగా ఎంట్రీ ఇచ్చేవారు ఇప్పడు వారి కుమార్తెలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు.
b01e3741db6419bdc187e2e281a55b67
తాజాగా సీనియర్ హీరోయిన్ ముంతాజ్ తన కూతురు తాన్యాను వెండితెరకు పరిచయం చేసింది. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి.కానీ అవకాశాలు పుష్కలంగా రావాలంటే అందాల ప్రదర్శనే కీలకమన్న సంగతి ఆ సీనియర్ హీరోయిన్ కు తెలియందేమీ కాదు. అందుకే ఇటీవల ఆమె కూతురు తాన్యా బికినీ ప్రదర్శనలో అందాలు ఆరబోసింది. మత్తెక్కించే ఎద అందాలతో చూసేవారికి పిచ్చెక్కించేలా ఆమె స్టిల్స్ ఉన్నాయి. ఇక ఈ రేంజ్ లో అందాల ఆరబోతకు సిద్ధం అయిన తరువాత అవకాశాలు రాకుండా ఉంటాయా ఏంటి ?

70fbced56919f0e1c09810439d52839f

3ec0f7567d49775e730bc81764a4d753

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news