Movies" ఈ నగరానికి ఏమైంది " హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

” ఈ నగరానికి ఏమైంది ” హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సెకండ్ మూవీగా వచ్చిన మూవీ ఈనగరానికి ఏమైంది. నలుగురు కొత్త కుర్రాళ్లతో చేసిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మళ్లీ పెళ్లిచూపులు హిట్ మేనియాని కంటిన్యూ చేస్తుందని అంటున్నారు.

సినిమాలో లీడ్ యాక్టర్స్ నటన.. కామెడీ.. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్సులుగా వినిపిస్తున్నాయి. సినిమా అంతా సరదాగా సాగిపోతుందట. రన్ టైం కూడా తక్కువవడం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. అందుకే సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మళ్లీ తరుణ్ భాస్కర్ కు హిట్ పడినట్టే అంటున్నారు.

ఇక ఈ సినిమా అక్కడక్క స్లో అవడం.. లవ్ స్టోరీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం మైనస్సులుగా చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. పెళ్లిచూపులు రేంజ్ కు వెళ్తుందా లేదా అన్నది ఆడియెన్స్ రివ్యూని పట్టి ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news