బాలీవుడ్ వర్థమాన హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఈ కేసును సీబీఐ సీరియస్‌గా విచారిస్తోంది. రియాను ఇప్పటికే మూడు రోజులుగా విచారిస్తోన్న సీబీఐ మరో నాలుగు రోజుల పాటు వరుసగా విచారించనుందని...
ప్రస్తుతం భారతదేశ సినిమా రంగంలో అంతా బయోపిక్‌ల హంగామానే నడుస్తోంది. పలువురు ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లు...
మామూలు సినిమాలు చేసుకునే కీర్తి సురేష్‌ను మహానటి సినిమా ఓ రేంజ్‌కు తీసుకు వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత కీర్తికి మహానటి ఇమేజ్ వచ్చేసింది. మహానటిగా కీర్తి జీవించేసిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో...
తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని కొంతకాలానికే కనుమరుగైన హీరో ఉదయ్ కిరణ్. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ హీరో. ఉదయ్ కిరణ్...
దక్షిణ భారత దేశంలోని తమిళనాడులో ఆమే ఒక సంచలనం. రాజకీయాలను తన కనుసన్నల్లో శాషించిన ఆమే మరణం మాత్రం చాలా విషాదాంతం అయింది. ఆమే సినిమాల్లో ఓ కెరటం. రాజకీయాల్లో తళైవి. అయితే...
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తరువాత అమ్మడి సక్సెస్ రేటు మరింత పెరిగిపోయింది. దీంతో అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద...
టాలీవుడ్ లో గత కొంత కాలంగా బయోపిక్ ల సందడి పెరిగిపోయింది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా ఇదే. అదీ కాకుండా వరుస వరుసగా బయోపిక్స్ రావడం... దాదాపుగా అవి విజయవంతం అవుతుండడంతో...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...