Gossipsఆ హీరోయిన్ కూతురువి ఎంత టైటో చూడండి..!

ఆ హీరోయిన్ కూతురువి ఎంత టైటో చూడండి..!

దివంగ‌త అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీక‌పూర్ ముందు నుంచి కూడా మీడియాలో హాట్ హాట్ వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తోంది. జాన్వీక‌పూర్ ఏం చేసినా మీడియా బాగా హైలెట్ చేస్తూ వ‌స్తోంది. ఆమె మొద‌టి సినిమా ధ‌డ‌క్‌తోనే ప్రేక్ష‌కుల‌ను మ‌న‌స్సులను దోచుకుని మంచి మార్కులు కొట్టేసింది. ఈ కుర్ర ముద్దుగుమ్మ ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో న‌టిస్తోంది.

త‌న ఫిట్‌నెస్ విష‌యంలో జాన్వీక‌పూర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ప్ర‌తి రోజు జిమ్‌కు వెళ్లి రెండు, మూడు గంట‌ల పాటు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాను జిమ్ చేసుకునేందుకు అనువుగా డ్రెస్సులు వేసుకుంటోంది. ఈ డ్రెస్సులు చాలా టైట్‌గా ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో పాటు ఇవి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌డంతో ఈ స్టిల్స్‌లో జాన్వీకి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
1111
మినీలు.. మైక్రోలు ఎడాపెడా ధరిస్తోన్న జాన్వీ గ్లామరసం చిందిస్తూ కెమెరాలకు హాట్ హాట్ పోజులు ఇస్తూ బీ టౌన్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఇటీవ‌ల సోనమ్ కపూర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యింది. ఇక్క‌డ చాలా మంది ఉన్నా వారంద‌రిలోనూ జాన్వీయే బాగా హైలెట్ అయ్యింది. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఆమె ఒక వైట్ మినీ డ్రెస్ ధరించి అక్క‌డ‌కు వ‌చ్చింది.

ఈ మ‌ని డ్రెస్సులోనే ఆమె హాట్‌గా క‌నిపిస్తుంటే… దానికి త‌గిన‌ట్టుగా ఆమె జుట్టు ఫ్రీగా వ‌దిలేసింది. ప్ర‌స్తుతం జాన్వీ హాట్ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో లీక్ అయితే వాటికి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news