కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు యంగ్ హీరో...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అటు యాక్టింగ్‌తో పాటు...
యంగ్ హీరో నితిన్ నటిస్తు్న్న తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో నితిన్ మరో సక్సెస్‌ను ఖచ్చితంగా కొడతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో యమ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాను జనవరి...
మెగాస్టార్ చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన చిత్రం ‘పునాదిరాళ్లు’. ఈ సినిమాతో ప్రేక్షకులను చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్‌గా టాలీవుడ్‌ను చిరంజీవి ఏలిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవిని...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ...
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీటీమార్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాక సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు...