Moviesపులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. ఎన్టీఆర్ ని...

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. ఎన్టీఆర్ ని చూసి అలా చేసిన నితిన్.. దూల తీరిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సాధారణంగా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని.. కొంతమంది ఇంకా ముందుకు వెళ్లి పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుగా అంటూ సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు . పరిస్థితి అంతవరకు దిగజారి పోనివ్వకూడదు అంటూ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు అలాంటి సజెషన్స్ ని అందుకుంటున్నాడు హీరో నితిన్ .

దానికి కారణం గతంలో ఆయన చేసిన తప్పే అంటూ తెలుస్తుంది. హీరో నితిన్ ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా జయం సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఇప్పటికీ మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము అంటే కారణం ఆయన నటననే చెప్పాలి. అలాంటి నితిన్ కెరియర్లు చేసిన బిగ్ మిస్టేక్ తన బాడీకి సూట్ అవ్వని కధలని చూసి చేసుకోవడమే .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నితిన్ తన బాడీకి సూట్ అవ్వని మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాడు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ని ఫాలో అయ్యాడు . ఎన్టీఆర్ చాలా చిన్న ఏజ్ లోనే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . అలాంటి సినిమాలో మనము నటిస్తే మనకి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అన్న ఉద్దేశంతో తన బాడీకి సూట్ అవ్వని కధలని చూస్ చేసుకున్నాడు .

అందులో ఒకటే ఎన్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన రామ్. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది . అసలు కథ కంటెంట్ ఏంటో కూడా జనాలకు అర్థం కాలేదు . మాస్ ఇమేజ్ ఉంటే సరిపోదు .. మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కథలో క్వాలిటీ కూడా ఉండాలి అంటూ జనాలు ఫైర్ అయ్యే రేంజ్ లో దారుణమైన సిచువేషన్ ఫేస్ చేశాడు . అయితే నితిన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం అభిమానులకి హర్టింగ్గా అనిపించింది. ప్రెసెంట్ నితిన్ ఒక్క హిట్టు కోసం అల్లాడిపోతున్నాడు . అదే మాస్ ఇమేజ్ కోసం తారక్ చేసిన సినిమాలు మాత్రం ఓ రేంజ్ లో కుమ్మిపడేశాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news