Moviesబిగ్ బ్రేకింగ్: సోషల్ మీడియాలో లీకైన హాట్ హీరోయిన్ సెక్స్ (వీడియో)..ఇంత...

బిగ్ బ్రేకింగ్: సోషల్ మీడియాలో లీకైన హాట్ హీరోయిన్ సెక్స్ (వీడియో)..ఇంత గబ్బుగా ఉంది ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. సినిమా ఇండస్ట్రీ పరువు ఎలా సంక నాకి పోతుంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మేకర్స్ ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కిస్తుంటే ఆ సినిమా రిలీజ్ డేట్ కంటే ముందే సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ వైరల్ గా మారుతున్నాయి.

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఇలా లీక్ అయిపోతూ ఉండడం ఫ్యాన్స్ కి అలాగే సినీ ప్రముఖులకు ఇబ్బందిగా మారింది. తాజాగా లవ్ సెక్స్ ఓఉర్ ధోకా 2.. సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి . స్వస్తిక ముఖర్జీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హేమంత్ పాకి అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచిగా గుర్తింపు సంపాదించుకుంది . కాగా రీసెంట్గా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తీస్తున్న సినిమా లవ్ సెక్స్ ఓఉర్ ధోకా 2 ఈ మూవీలో స్వస్తిక ఓ హాట్ అండ్ సెక్స్ సీన్స్ లో నటిస్తుంది . అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వీడియో బయటకొచ్చేసింది . ట్విట్టర్లో ఆ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇలా సినిమాకి ఇంపార్టెంట్ అయిన హాట్ సెక్స్ సీన్ లీక్ అయిపోవడంతో స్వస్తిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలా ఎలా చేయగలరు అంటూ మండిపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news