Moviesఅర్థరాత్రుల్లో లేపి అడిగినా ప్రభాస్ అభిమానులకు ఇష్టం లేని మూవీ ఏంటి.....

అర్థరాత్రుల్లో లేపి అడిగినా ప్రభాస్ అభిమానులకు ఇష్టం లేని మూవీ ఏంటి.. అంటే చెప్పే ఏకైక పేరు ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 150 కోట్లు అందుకుంటున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది . ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము.

రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులకు నచ్చని మూవీకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయ్. నిద్రలో లేపి అడిగినా సరే ప్రభాస్ అభిమానులకు ఆ మూవీ నచ్చనే నచ్చదు అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు . ఇంతకీ ఆ మూవీ ఏంటి అని అనుకుంటున్నారా..? “రెబల్”.. లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది .

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా దీక్ష సేధ్ సెకండ్ హీరోయిన్గా నటించారు . ఈ సినిమా ప్రభాస్ అభిమానులకి అస్సలు నచ్చలేదు. కంటెంట్ వైజ్ ప్రభాస్ లుక్స్ వైజ్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి పరమ చెత్త కలెక్షన్స్ రావడం గమనార్హం. అందుకే ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా అంటే అస్సలు నచ్చదు.

ప్రజెంట్ హీరో ప్రభాస్ పలు ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news