Moviesతారక్ తో ఇంత చనువుగా హగ్ చేసుకుని మరీ ఫోటో దిగ్గిన...

తారక్ తో ఇంత చనువుగా హగ్ చేసుకుని మరీ ఫోటో దిగ్గిన ఈమె ఎవరో తెలుసా..పెద్ద తోపైన సెలబ్రిటీ..!

మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో పెద్ద తోపైన హీరో.. ఆయనతో వర్క్ చేయాలి అని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని చాలా చాలా మంది ఆశ పడుతూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు ఆ అదృష్టం అందరికి రాదు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అమ్మాయిల విషయంలో చాలా పద్ధతిగా ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేసిన విషయాలను మనం చూడలేదు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా బాగా వైరల్ గా మారింది. తారక్ బర్త్డ డే సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజెన్లు భారీ స్థాయిలో విష్ చేశారు .

ఎన్టీఆర్ కూడా ప్రతి ఒక్కరికి ఓపికగా రిప్లై ఇచ్చారు . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఒక ఫోటో బాగా హైలైట్ గా మారింది. ఎన్టీఆర్ తో ఒక ఆవిడ చనువుగా ఉన్న ఫోటో ట్రెండ్ అవుతుంది. అయితే ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ తో చనువుగా హగ్ చేసుకున్న ఈమె మరెవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి. ఈ ఏడాది మార్చిలో తారక్ తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్ళాడు . అప్పుడు ప్రశాంత్ నీల్ ఇంట్లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు .

ఆ పార్టీలో వాళ్ళందరూ సరదాగా దిగిన ఫొటోస్ అప్పట్లో హైలైట్ గా మారాయి . అయితే తారక్ బర్త్డ డే సందర్భంగా ఆమె ఒక ఫోటోని షేర్ చేస్తూ విషెస్ చెప్పింది . దీంతో లిఖితారెడ్డి షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఎంతోమంది హీరోలు ఉన్నా సరే ఎన్టీఆర్ అంటే లిఖిత రెడ్డికి చాలా చాలా ఇష్టమట. ఈ విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకు రావడం గమనార్హం. త్వరలోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు . ఆగస్టు 2024వ సంవత్సరంలో ఈ సినిమాలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news