Moviesవామ్మో..ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్ అయిపోయాడు ఏంటి ..? బ్యాక్ టు బ్యాక్...

వామ్మో..ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్ అయిపోయాడు ఏంటి ..? బ్యాక్ టు బ్యాక్ కత్తిలాంటి హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నాడుగా..!

సాధారణంగా.. ఎన్టీఆర్ హీరోయిన్ ల విషయంలో అస్సలు పట్టించుకోడు . కధ కంటెంట్ మాత్రమే చూస్తాడు . ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీఆర్ తనలోని డిఫరెంట్ యాంగిల్ ని కూడా బయట పెట్టాడు . అసలు పెళ్లి తర్వాత రొమాంటిక్ సీన్స్ కి రొమాంటిక్ సాంగ్స్ కి దూరంగా ఉన్న ఎన్టీఆర్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం జాన్వికపూర్ తో కలిసి దేవర సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు .

కొరటాల శివ బలవంతం తోనే ఇది చేస్తున్నాడు అన్న టాక్ వినిపించిన .. ఎన్టీఆర్ కూడా ఇష్టంగానే చేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దేవర సినిమాలో హీరోయిన్గా జాన్వీ ని చూస్ చేసుకున్న ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఇద్దరు టాప్ సెక్సీ ఫిగర్లను చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఆయన బర్త్డ డే సందర్భంగా అఫీషియల్ అప్డేట్ వచ్చింది .

ఆగస్టు 2024 సంవత్సరం ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . అంతేకాదు ఈ సినిమాల్లో హీరోయిన్లుగా కియరా అద్వాని .. అదేవిధంగా రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట . జాన్వి కపూర్ ఆ తర్వాత కియరా అద్వానీ.. ఆ తర్వాత రష్మిక మందన్నా ముగ్గురికి ముగ్గురే టాప్ సెక్సీ ఫిగర్లను చూస్ చేసుకొని ఎన్టీఆర్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news