Moviesవిడాకులు తీసుకొని ఇన్నేళ్లు అవుతున్న సరే ఒక్కసారి కూడా అలాంటి పని...

విడాకులు తీసుకొని ఇన్నేళ్లు అవుతున్న సరే ఒక్కసారి కూడా అలాంటి పని చేయని నాగార్జున ..ఎందుకో తెలుసా..?

విడాకులు తీసుకోవడం చాలా కామన్ .. కేవలం ఒకరో ఇద్దరో కాదు ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు . అంతేకాదు సామాన్య జనాలు కూడా చాలామంది విడాకులు తీసుకున్నారు . ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకొని నూరేళ్లు కలిసి జీవించాలి అని అనుకోని కొన్ని మనస్పర్ధలు కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉంటారు . అయితే విడాకులు తీసుకున్న తర్వాత కొందరు చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ముందుకు వెళుతూ ఉంటారు.

మరి కొందరు మాత్రం అస్సలు అలా ముందుకు వెళ్ళలేరు. రీజన్ ఏంటో తెలియదు కానీ విడాకులు తీసుకొని కొన్ని సంవత్సరాలు దాటిపోతున్న సరే అసలు ముఖం కూడా చూసుకోకుండా మాట కూడా మాట్లాడుకోకుండా ఉంటారు . అలాంటి వాళ్ళల్లో ఒకరే నాగార్జున – లక్ష్మి దగ్గుబాటి . దగ్గుపాటి ఆడపడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్న నాగార్జున .. ఆ తర్వాత నాగచైతన్య పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగానే విడాకులు ఇచ్చేసారట .

అయితే ఆ తర్వాత లక్ష్మితో ఆయన డైరెక్టుగా మింగిల్ అయిన సందర్భాలే లేవు . నాగచైతన్య పెళ్లిలో ఎదురుపడిన సరే.. అస్సలు మాట్లాడుకోలేదట . అంతేకాదు పలు సందర్భాలలో వీళ్ళు ఎదురుపడినా కూడా నాగార్జున మాట్లాడడు ..లక్ష్మి మాట్లాడదు.. రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళ విడాకుల్లో ఏదో బలమైన కారణం ఉంది అని అందుకే ఇన్ని ఏళ్ళు అవుతున్న విడాకులు తీసుకొని ఇప్పటికీ ఈ జంట మాట్లాడుకోవడం లేదు అంటూ ఓ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news