Movies"నువ్వు కడుపుకి తినేది అన్నమేనా ప్రియమణి..?" అడిగి కడిగేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

“నువ్వు కడుపుకి తినేది అన్నమేనా ప్రియమణి..?” అడిగి కడిగేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

ప్రియమణి ..ఇండస్ట్రీలో ఎలాంటి పేరు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన ప్రియమణి తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . పెళ్లయిన కొత్తలో సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ చూస్తే ఏ మగాడైనా సరే ఇట్టే టెంప్ట్ అయిపోతాడు. అంత హాట్గా సెక్సీగా నటించింది . ఆ తర్వాత కూడా పలు సినిమాలల్లో నటించి మెప్పించింది.

యమదొంగ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయితే కెరియర్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగా హీరోయిన్ ప్రియమణి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది . మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు తెలుగు హిందీ మలయాళం హాలీవుడ్ ఇండస్ట్రీలలో బిజీ హీరోయిన్గా మారిపోయింది .

సోషల్ మీడియాలో ప్రియమణికి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మనం చూస్తున్నాం . రీసెంట్గా ప్రియమణి శారీలో చాలా హాట్ గా కనిపించింది . ట్రెడిషనల్ శారీ అయినప్పటికీ చాలా చాలా మెస్మరైజింగ్ చేసింది . దీంతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . “నువ్వు కడుపుకు తినేది అన్నమేనా..? లేకపోతే అందమా ..?”అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రెసెంట్ సోషల్ మీడియాలో ప్రియమణికి సంబంధించిన హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news