Moviesటాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీలా బాయ్ ఫ్రెండ్ ఇతడేనా.. ?...

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీలా బాయ్ ఫ్రెండ్ ఇతడేనా.. ? మంచి సౌండ్ పార్టీని పట్టేసిందిగా..!

శ్రీ లీల ..టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న పేరు . గత కొన్ని నెలలుగా శ్రీలీల టైం బాగోలేదు. కానీ అంతకుముందు శ్రీలీల పేరు చెప్తే కిందపడి దొరలే జనాలు ఉన్నారు. చాలామంది ఎప్పటికీ కుర్రాళ్ళు శ్రీ లీల అని చెప్పగానే సట్స్ చించేసి గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు . మై డార్లింగ్ ..మై లవ్ ..మై దిల్ అంటూ నాటి నాటి కామెంట్స్ చేస్తూ ఉంటారు . గుంటూరు కారం సినిమాలో నటించిన తర్వాత శ్రీలీలపై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . అయితే ఆమె అవి ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్లో ముందుకు దూసుకెళ్తుంది .

కేవలం సినిమాలపైనే ఆధారపడకుండా తన స్టడీస్ ని కూడా కంటిన్యూ చేస్తుంది . మనందరికీ తెలిసిందే శ్రీ లీల డాక్టర్ చదువుతుంది . రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . శ్రీ లీల ఈ మధ్యకాలంలో షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో తన బాయ్ ఫ్రెండ్ తో బాగా తిరుగుతుందట . పార్టీలకి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తుందట . సినిమాలు రావడం లేదు అన్న బాధ నుంచి బయటపడడానికి శ్రీలీల ఇలా చేస్తుందట . అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శ్రీ లీల బాయ్ ఫ్రెండ్ కూడా డాక్టర్ చదువుతున్నాడట .

ఆయన ఓ బడా పొలిటీషియన్ మనవడుగా తెలుస్తుంది. అంతేకాదు వేల కోట్ల ఆస్తికి ఒకే ఒక కొడుకు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో శ్రీ లీలాకు సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే ఏమి ..? బడా పార్టీని పట్టేసావుగా .. కూర్చొని తిన్న తరగని ఆస్తికి కోడలు కాబోతున్నావు.. ఇంకేమీ పండగ చేసుకో అంటూ కుర్రాళ్ళు నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు . అయితే దీనిపై శ్రీలీల స్పందించకపోవడం గమనార్హం.. చాలామంది హీరోయిన్స్ తమ ప్రేమ విషయాలను అప్పుడే బయట పెట్టరు . బహుశా శ్రీలీలకూడా అదే చేస్తుందేమో అంటున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news