Moviesఆ సినిమా చేసుంటే అనుపమ రేంజ్ అప్పుడే మారిపోయేదా..? వైరల్ అవుతున్న...

ఆ సినిమా చేసుంటే అనుపమ రేంజ్ అప్పుడే మారిపోయేదా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

అనుపమ పరమేశ్వరణ్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు . గతంలో ట్రోలింగ్ కి కూడా గురి అయింది . అది వేరే విషయం . జనరల్ గా అనుపమ అంటే అందరికీ గుర్తొచ్చేది చక్కటి చీర కట్టుకున్న రూపం .. ఆమె అందం ఆమె కట్టు ఆమె బొట్టు అబ్బో చూస్తూ ఉంటేనే మెలికలు తిరిగిపోతారు కుర్రాళ్ళు . అలాంటి అందం ఆమె సొంతం అయితే సడన్గా బార్బీ డాల్ గా తయారయింది అనుపమ .

లిప్ లాక్ తో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయినటిస్తుంది. టిల్లు స్వ్క్వేర్ సినిమాలో అనుపమ పర్ఫామెన్స్ కు జనాల ఫ్యూజులు ఎగిరిపోయాయి . అనుపమ చేసింది మంచి పాత్ర కానీ ఆ పాత్ర కోసం హద్దులు మీరడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు . అయితే ఈ ప్రశ్నకు అనుపమ “బిర్యాని అంటే మనకి ఇష్టం కానీ రోజు తినలేముగా అంటూ కౌంటర్ వేసింది “. మనకు ట్రెడిషనల్ పాత్రలు అంటే ఇష్టం అని అవే చేస్తూ ఉంటే ఎలా..? అనే విధంగా సమాధానం ఇచ్చింది.

అయితే గతంలో బిగ్ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకునింది అనుపమ . దాని గురించి అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఇన్ని నీతులు మాట్లాడిన నువ్వు గతంలో రంగస్థలం సినిమాలో ఆఫర్ను ఎందుకు మిస్ చేసుకున్నావ్ అంటూ సూటిగా ఏకిపారేస్తున్నారు . నిజానికి రంగస్థలం సినిమాలో హీరోయిన్ సమంత పాత్రలో మొదటగా అనుకునింది అనుపమ పరమేశ్వరణ్ నే.. అంటూ వార్తలు వినిపించాయి . సుకుమార్ కూడా ఇదే న్యూస్ ని కన్ఫామ్ చేశారు . అప్పుడు అంత మంచి పాత్రను రిజెక్ట్ చేసిన అనుపమ ఇప్పుడు ఇలాంటి ఓ బోల్డ్ పాత్రకు సైన్ చేయడం ఏంటా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news