Moviesపక్క స్టేట్ కి వెళ్లిన.. పొరుగు కంట్రీ కి వెళ్ళిన.. ఎన్టీఆర్...

పక్క స్టేట్ కి వెళ్లిన.. పొరుగు కంట్రీ కి వెళ్ళిన.. ఎన్టీఆర్ బ్యాగ్ లో అది ఉండాల్సిందే .. లేకపోతే నిద్ర పట్టదు..!

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ఆర్.ఆర్ ఆర్ సినిమా హిట్ అయినప్పటి నుంచి తారక్ సంబంధించిన ప్రతి వార్త కూడా గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతూ వస్తుంది . ఆయనకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ అవ్వడం గ్లోబల్ స్థాయిలో పబ్లిసిటీ సంపాదించుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.

కాగా రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తారక్ పలు పనుల మీద పక్క స్టేట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేరే కంట్రీస్ కి కూడా వెళ్తూ ఉంటారు . అయితే తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ప్రతిసారి తన బ్యాగ్ లో బుక్స్ ని పెట్టుకొని క్యారీ చేస్తాడట . బుక్స్ చదవకపోతే తారక్ కి అస్సలు టైంపాస్ కాదట.

పవన్ కళ్యాణ్ కి కూడా ఇదే అలవాటు ఉందట. ఆయన కూడా ఇలాగే ఎక్కడికి వెళ్లినా బుక్స్ క్యారీ చేస్తాడట. తారక్ ఎక్కడున్నా సరే కచ్చితంగా బుక్స్ చదివితేనే నిద్ర పడుతుందట . అందుకే ఏదైనా మర్చిపోతాడేమో కానీ బుక్స్ మాత్రం అస్సలు మర్చిపోడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news