Moviesఅన్ని విషయాల్లో టూ గుడ్ అయిన ఉపాసన .. అందులో మాత్రం...

అన్ని విషయాల్లో టూ గుడ్ అయిన ఉపాసన .. అందులో మాత్రం మహా కోపిష్టి..అస్సలు తట్టుకోలేం..!!

ఉపాసన .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మెగా ఇంటి కోడలుగా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. అంతకుముందు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలుగా కూడా బాగా క్రేజ్ సంపాదించుకుంది . ఇలా ఈ రెండు ట్యాగ్స్ కన్నా కూడా ఉపాసనకు మంచి హ్యూమన్ బీయింగ్ అని పిలవడంలో జనాలు ఎక్కువగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు.

ఉపాసన ఎంత మంచి క్యారెక్టర్ గల అమ్మాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనాలకు ఉపయోగపడడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటుంది . ఇప్పటివరకు ఉపాసన గురించి మనం అన్ని పాజిటివ్ గానే చూసాం . ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఉపాసనకు సంబంధించిన ఒక నెగిటివ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఉపాసన అన్ని విషయాలలో దేవత ..మహా గొప్ప వ్యక్తి ..

కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఆమె చరణ్ ను కంట్రోల్ చేసేస్తుంది . అంతేకాదు తను కూడా కడుపునిండా తినకుండా కడుపు మాడ్చేసుకుంటుంది . ఆ విషయంలో ఆమె కోపిష్టి. కేవలం రామ్ చరణ్ విషయంలో మాత్రమే కాదు తనకు కావాల్సిన తనకు దగ్గరైన వాళ్ళ ఫుడ్ విషయంలో చాలా చాలా కఠినంగా ఉంటుందట . కొన్నిసార్లు చాలా మొండిగా కూడా బిహేవ్ చేస్తుందట . దీంతో ఉపాసన డైట్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా ఉంటుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news