Moviesఅమ్మ దీనమ్మ..అంబానీ కోడలు ఇంత ముద్దురా..? ఆ ఒక్క వీడియోతో ఉన్న...

అమ్మ దీనమ్మ..అంబానీ కోడలు ఇంత ముద్దురా..? ఆ ఒక్క వీడియోతో ఉన్న పరువు సంకనాకి పాయ్యే(వీడియో)..!

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు రీసెంట్ గానే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాధిక మర్చంట్ తో అనంత్ అంబానీ వివాహం జరగడానికి పెద్దలు నిశ్చయించారు . ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే అంబరాన్ని ఉంటాయి. కోట్లు కుమ్మరించి స్టార్ సెలబ్రిటీస్ ఈ ఫంక్షన్ లో మెరిసేలా చేశారు . పెళ్లికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఈ వేడుకలు జరిపించడం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జూమ్ నగర్ లో చేసుకున్న సంగతి తెలిసిందే . దాదాపు మూడు రోజులపాటు ఈ సంబరాలు జరిగాయి . ప్రతిరోజు స్టార్ సెలబ్రిటీస్ ఈ ఈవెంట్లో హంగామా చేశారు . మరి ముఖ్యంగా అయితే బాలీవుడ్ పెద్దలు పలువురు వ్యాపారవేత్తలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఈవెంట్ వేడుకలో అనంత్ అంబానీ మాట్లాడిన మాటలకు ముకేశ్ అంబానీ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు .

అంతేకాదు రాధిక మర్చంట్ కూడా చాలా చక్కగా మంచిగా మాట్లాడి అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇక్కడే అమ్మడు అసలు రంగు బయటపడింది . రాధిక తన ప్రీ వెడ్డింగ్ వేడుకలు మాట్లాడిన స్పీచ్ అంతా కాపీ కొట్టేసిందట . దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఓ హాలీవుడ్ సినిమా డైలాగ్స్ కాపీ కొట్టి చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంత పెద్ద కోటీశ్వరుడు ఇంటికి కోడలుగా వెళ్తున్న నువ్వు ఇలాంటి చీప్ పనులు చేస్తావా ..? అంటూ దారుణంగా ఏకేస్తున్నారు జనాలు. సినిమా డైలాగ్స్ కాపీ కొట్టడం ఆ డైలాగ్స్ ను బట్టి పట్టి చెప్పడం ఒక టాలెంటా ..? అంటూ బాగా రాధిక ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో అంబానీ కోడలు పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది . కోడలు కాకముందే అంబానీ పరువు గంగలో కలిపేసింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news