Movies"ఊ అంటావా మావ" సాంగ్ కంటే ముందే.. సమంత చేయాల్సిన ఐటెం...

“ఊ అంటావా మావ” సాంగ్ కంటే ముందే.. సమంత చేయాల్సిన ఐటెం సాంగ్ ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఐటమ్ సాంగ్ ఏంటి అంటే .. మాత్రం కచ్చితంగా అందరు చెప్పేది “ఊ అంటావా మామ..ఊ అంటావ మావ” ఈ పాట ఎంత హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఊపేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన..ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.

కెరియర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో కనిపించిన సమంత ..కొన్నిసార్లు బూతులు కూడా తిట్టించుకుంది. అయితే సుకుమార్ కంటే ముందే ఒక డైరెక్టర్ సమంత ను ఐటమ్ సాంగ్ చూపించడానికి బాగా ట్రై చేశాడట. కానీ అది కుదరలేదు . ఆయన బాలీవుడ్ డైరెక్టర్ అంటూ తెలుస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సమంత బోలెడు ఆఫర్స్ అందుకుంది . కానీ ఆమె కొన్ని ఆఫర్స్ చేయకుండా మిస్ చేసింది.

“ఊ అంటావా మామ”.. పాట కంటే ముందే బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక ఐటమ్ సాంగ్ లో సమంతను నటింప జేయాలి అని మేకర్స్ అనుకున్నారట. కానీ సమంత అప్పట్లో ఐటెం సాంగ్స్ చేయడానికి సిద్ధంగా లేదు . ఆ కారణంగానే ఆ పాటను వదులుకుందట . ఆ తర్వాత ఆ పాటకు మరొక హీరోయిన్ చేసి అదిరిపోయే రేంజ్ లో ప్రశంసలు అందుకుంది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత ఇకపై ఐటెం సాంగ్స్ చేయను అంటూ కూడా ప్రకటించింది. ఊ అంటావా మామ ఏదో ఫ్రస్టేషన్ లో చేసేసానని .. ఆ పాటలోని లిరిక్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి అని .. ఇకపై ఐటెం సాంగ్స్ లో నటించను అంటూ తగేసి చెప్పేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news