Moviesపెళ్లి కాకముందే అలాంటి పనులు చేస్తున్న శ్రీ లీల.. ఇదెక్కడ దరిద్రం...

పెళ్లి కాకముందే అలాంటి పనులు చేస్తున్న శ్రీ లీల.. ఇదెక్కడ దరిద్రం రా బాబు…!

ప్రస్తుత కాలంలో మన టాలీవుడ్ ని షేక్ చేస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ శ్రీ లీల అనే చెప్పుకోవచ్చు. తన అందం మరియు అభినయానికి ఎందరో ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఇండస్ట్రీకి అలా అడుగుపెట్టిందో లేదో ఇలా అవకాశాలు క్యూ కట్టడం మొదలయ్యాయి శ్రీ లీలాకి. అలా 2023 మొత్తం ఈ ముద్దుగుమ్మ సినిమాలే నడిచాయి. కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని మాత్రం బోల్తా పడ్డాయి. బోల్తా పడ్డ సినిమాలని లెక్కల్లోకి తీసుకోకుండా రానున్న రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్లు కొట్టవచ్చు అనే ఆశతో ముందుకు సాగింది శ్రీ లీల. ఇటీవలే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించి తన డాన్స్ ని మరోసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది.

నిజానికి శ్రీ లీల కి ఈ సినిమా పెద్ద రాడ్ సినిమా నే చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ కి శ్రీ లీల నిజంగా కుర్చీ మడత పెట్టిందని చెప్పుకోవచ్చు. చిన్నప్పటినుంచి డాన్స్ లో ఆరితేరిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిని రంగంలో అడుగుపెట్టి తన డాన్స్ తో దుమ్ము దులిపేస్తుంది. ఇక ఇటీవల కాలంలోనే శ్రీ లీల ఖాతాలో వరుసగా నాలుగు ఫ్లాప్స్ పడడంతో ఈమెకి సినిమా అవకాశాలు కాస్త వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం శ్రీ లీల లైన్ అప్లో పవన్ తో ఓ సినిమా విజయ్ దేవరకొండ తో ఓ సినిమా ఉంది. ఒకప్పుడు 10 సినిమాలను లైనప్ లో ఉంచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో మాత్రం రెండు సినిమాలను మాత్రమే ఉంచుకోగలిగింది.

మొదట్లో ఎవడైనా తమ సత్తా నిరూపిస్తారు.. చివర్లో కూడా అదే క్రేజ్ తో కొనసాగితేనే వారు స్టార్ హీరోయిన్స్ అవుతారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రీ లీల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి కాకముందే తల్లయ్యి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఈమెకి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక అనాధ పిల్లని దత్తత తీసుకుని తన ఆత్మ అభిమానాన్ని నిలబెట్టుకుంది. ఇక తాజాగా మరోసారి మరో ఇద్దరి పిల్లలను అడాప్ట్ చేసుకుని హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. అలా పెళ్లి కాకముందే తల్లి అయ్యి గ్రేట్ అనిపించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news