Moviesఎన్టీఆర్ - పవన్ - మహేష్ - బన్నీలపై మాట్లాడిన సమంత.....

ఎన్టీఆర్ – పవన్ – మహేష్ – బన్నీలపై మాట్లాడిన సమంత.. ఆ హీరో పై మాత్రం ఎందుకు స్పందించలేదో తెలుసా..?

సమంత .. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు నిరంతరం ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసిన సమంత .. ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ ఎదురుకుంటుంది. దానికి రీజన్ ఏంటో కూడా మనందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సమంత పేరుని ఎలా జనాలు బ్రష్టు పట్టించారో చూసాం.

మయోసైటీస్ వ్యాధి తర్వాత సమంత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉంది . పలు ఆఫర్స్ వస్తున్న..మంచి సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తనతో వర్క్ చేసిన స్టార్ హీరోస్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చింది .

మహేష్ బాబుకి డిజైరబుల్ మ్యాన్ అని.. ఎన్టీఆర్ కి గ్రేట్ డాన్సర్ అని.. బన్నీకి బీస్ట్ అని .. పవన్ అయితే గురు అని చెప్పుకొచ్చింది. అయితే ఆమెతో వర్క్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి మాత్రం ఏ విధంగా స్పందించలేదు . దీంతో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమెకు ఆయనకు ఏమైనా గొడవలా..? లేకపోతే ఎందుకు స్పందించలేదు..? అంటూ గుసగుసలాడుకుంటున్నారు . సమంతా ఎందుకు స్పందించలేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం మరీ ఓవర్గా ఆలోచించేస్తున్నారు అంటున్నారు సామ్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news