Moviesఅలాంటి సినిమాల్లో నటిస్తే తాటతీస్తా ..మెగాస్టార్ ముందే చరణ్ కు స్ట్రైట్...

అలాంటి సినిమాల్లో నటిస్తే తాటతీస్తా ..మెగాస్టార్ ముందే చరణ్ కు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన సురేఖ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇప్పుడు ఓ రారాజు మెగాస్టార్ తర్వాత అలాంటి ఓ స్థానాన్ని అందుకోబోతున్న హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .

అయితే గతంలో సురేఖ .. చరణ్ కి వార్నింగ్ ఇచ్చింది అన్న వార్త నెట్టీంట వైరల్ గా మారింది . చరణ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడట. ఇంగ్లీష్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే . అయితే ఓ రోజు నేను కూడా ఇలాంటి సినిమాల్లో నటిస్తాను మమ్మీ అంటూ తెలిసి తెలియక టంగ్ స్లిప్ అయ్యాడట . దీంతో వెంటనే సురేఖ ఇలాంటి సినిమాల్లో నటిస్తానంటే ఒప్పుకోను ..

తాటతీస్తా .. పద్ధతిగా ఉండే సినిమాలోనే నటించాలి అంటూ మెగాస్టార్ ముందే వార్నింగ్ ఇచ్చిందట. అప్పట్లో మెగాస్టార్ కూడా అది విని నవ్వుకున్నారట . సినిమా ఇండస్ట్రీ అంటే అన్ని పాత్రలు పోషించగలగాలి ..అభిమానులను ఎంటర్టైన్ చేయగలగాలి .. అప్పుడే అసలైన హీరో అవుతాడు అంటూ చెప్పుకు వచ్చారట . సురేఖ చేసిన పనికి ఇప్పటికీ రామ్ చరణ్ మెగాస్టార్ నవ్వుకుంటూనే ఉంటారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news