Moviesనచ్చిన ఫుడ్ ఇష్టంగా తినే రష్మిక మందన్నా.. కత్తిలాంటి సెక్సీ ఫిగర్...

నచ్చిన ఫుడ్ ఇష్టంగా తినే రష్మిక మందన్నా.. కత్తిలాంటి సెక్సీ ఫిగర్ మెయింటైన్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన తర్వాత అందం చాలా చాలా ఇంపార్టెంట్ .. అందం కోసం ఎలాంటి .. నిర్ణయమైనా తీసుకోవాల్సిన సిచువేషన్స్ ఎదురవుతుంటాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్రేజీ మ్యాటర్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది .

యానిమల్ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ చూసిన తర్వాత బోల్డ్ బ్యూటీ అంటూ సరికొత్త ట్యాగ్ కూడా వేయించుకుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా ఫుడ్ డైట్ కి సంబంధించిన ఒక మేటర్ సెన్సేషన్ గా మారింది. జనరల్ గా హీరోయిన్స్ అంటే ఫుడ్ డైట్ విషయంలో చాలా చాలా స్టిక్ట్ గా ఉంటారు . కానీ రష్మిక అలా కాదు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తినేస్తుంది . మరీ ముఖ్యంగా తనకి నచ్చిన ఫుడ్ అయితే కంచాలు కంచాలు లాగించేస్తుంది.

కానీ ఆమె చూడడానికి మాత్రం చాలా సన్నగా అందంగా నాజూకుగా సెక్సీగా ఉంటుంది . దీనికి కారణం ఏంటా..? అంటూ అభిమానులు తెగ ఆరాతీస్తున్నారు . అయితే నచ్చిన ఫుడ్ చేసిన రోజు కుమ్మిపడేసే రష్మిక మందన్నా.. ఆ పక్క రోజు మాత్రం చాలా చాలా సైలెంట్ గా ఉంటుందట . వాటర్ – ఫ్రూట్ డైట్ తప్పిస్తే మరి ఏ సాలిడ్ ఫుడ్ తీసుకోదట . అంతేకాదు ఎంత తినిందో అంతకు డబల్ స్థాయిలో వర్కౌట్స్ చేస్తుందట .

సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందుకే రష్మిక మందన్నా అంత కత్తిలాంటి సెక్స్ ఫిగర్ మెయింటైన్ చేస్తుంది అంటూ కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన్నా ప్రెసెంట్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ముందుకెళ్తుంది . త్వరలోనే ఆమె నటించిన పుష్ప2 కూడా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news