Moviesదేవర సినిమాకు అదే మైనస్ కాబోతుందా..? ఆ ఒక్కటి సెట్ చేసుకుంటే...

దేవర సినిమాకు అదే మైనస్ కాబోతుందా..? ఆ ఒక్కటి సెట్ చేసుకుంటే కొరటాల మరోచరిత్ర సృష్టిస్తాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . నందమూరి అభిమానులకు ఇప్పుడు దేవర సినిమాపై కొత్త డౌట్లు మొదలయ్యాయి . ఈ మధ్యకాలంలో దేవరా సినిమాను తొక్కేయడానికి పలువురు ఎలా ట్రై చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అన్ని సక్రంగా జరుగుంటే ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కావాల్సి ఉంటుంది . కానీ కొన్ని దుష్ట శక్తులు ఆడిన గేమ్స్ కారణంగా ఈ సినిమా ఏకంగా దసరా కానుకగా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ .

అయితే నందమూరి ఫ్యాన్స్ సైతం సినిమాలో కంటెంట్ ఉంటే ఎప్పుడు రిలీజ్ అయిన సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . రీసెంట్గా కొరటాల శివ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ పిక్చర్ ని షేర్ చేశారు. ఈ పిక్చర్ లో ఎన్టీఆర్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ పిక్చర్ తండ్రి దేవరపాత్రకు సంబంధించిన లుక్స్ లా కనిపించలేదు.

గతంలో ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు లుంగీకట్టుకుని ఉన్న ఎన్టీఆర్ పిక్చర్స్ దాదాపు ఒకటే విధంగా కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు కొత్త డౌట్లను రైజ్ చేశారు . దేవరా సినిమాలో ఎన్టీఆర్.. తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పారు. కదా.. మరి లుక్స్ పరంగా అలా లేదే అంటూ చెప్పుకొస్తున్నారు .అంతేకాదు లుక్స్ కానీ మార్చకపోతే దేవర సినిమాకు అదే డిజాస్టర్ గా మారబోతుంది అంటూ హెచ్చరిస్తున్నారు . కొరటాల శివ ఆ లుక్స్ విషయంలో కేర్ఫుల్గా నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు దేవరతో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం మరి కొరటాల శివ ఏం చేస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news