Moviesవామ్మో..రష్మిక మందన్నాకు అది అంటే అంత ఇష్టమా..? ఫారిన్ కంట్రీస్ కి...

వామ్మో..రష్మిక మందన్నాకు అది అంటే అంత ఇష్టమా..? ఫారిన్ కంట్రీస్ కి వెళ్లితే అది ఖచ్చితంగా కొనుకుంటుందా..?

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ .. బోల్డ్ బ్యూటీ .. సెక్సీ ఫిగర్ ఒకటా రెండా.. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . రష్మిక మందన్నా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నెన్నో వస్తూ ఉంటాయి . అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ . అందరికీ తెలిసినట్టు రష్మిక మందన్నా చాలా సైలెంట్ కాదు అల్లరి పిల్ల . కానీ డబ్బులు దుబారా చేయదు .

మొదటినుంచి ఫైనాన్స్ విషయంలో చాలా కష్టపడిన రష్మిక మందన్నా.. డబ్బు చేతికి రాగానే ఫ్యూచర్ కోసం సేవింగ్ అనేది ఎక్కువగా చేస్తుంది . ఆమె తన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్తూ కావాల్సింది నచ్చింది కొనుక్కొని తింటూ ఉంటుంది . రీసెంట్గా రష్మిక మందన్నాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు షూట్ పని మీద మరికొన్నిసార్లు వేరే పనుల మీద ..

అయితే ఆమె ఎప్పుడు వెళ్ళినా సరే ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు కచ్చితంగా ఆ ఐటమ్స్ మాత్రం కొనుకుని వస్తుందట. అవే టాయ్స్ . టెడ్డి బియర్స్ బాగా కొంటుందట. మూడు నాలుగు పైగానే కొంటుందట. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే పర్ఫ్యూమ్స్ .. కాస్ట్లీ వస్తువులు కొనుక్కుంటారు . కానీ రష్మిక మందన్నా.. ఇలా టెడ్డి బీర్ కొనుక్కొని బాగా ఆడుకుంటుందట. ఆ అలవాటు ఆమెకి రావడానికి కారణం చిన్నతనంలో ఆమె బొమ్మలు అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు కొని ఇవ్వలేని పోజీషన్ లో ఉండేవారట. ఆ కోరికలను ఇలా తీర్చేసుకుంటుందట. మొదటి నుంచి బొమ్మలంటే చాలా చాలా పిచ్చి.. రష్మికకి అంటూ ఆమె ఒప్పేసుకుంది . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆమె టాయ్స్ తో ఉన్న వీడియో ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news