Moviesరాజమౌళి కోసం అలాంటి పని చేయబోతున్న మహేశ్.. తేడా కొడితే హాస్పిటల్...

రాజమౌళి కోసం అలాంటి పని చేయబోతున్న మహేశ్.. తేడా కొడితే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందేనా..?

వాట్ ..రాజమౌళి కోసం మహేష్ బాబు అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఏ సినిమా విషయంలోనైనా స్ట్రిక్ట్ గా ఉంటాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి అవార్డ్స్ అంతా అందుకునేంతవరకు చాలా చాలా జాగ్రత్తగా.. ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉంటాడు .

ప్రతి సినిమా విషయంలోనూ ప్రతి హీరో విషయం లోనే ప్రాసెస్ ఇలానే ఉంటుంది . అయితే రాజమౌళి – మహేష్ బాబు సినిమా విషయంలో కూసింత ఎక్కువగానే కేర్ తీసుకుంటున్నారట . అంతేకాదు మహేష్ బాబు లుక్స్ పై ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారట . ఈ క్రమంలోనే మహేష్ బాబును తన సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గమన్నారట .

మహేష్ బాబు కూడా అందుకు ఓకే చేశాడట . అసలే మహేష్ బాబు ఎలా ఉంటాడో మనకు తెలిసిందే. ఒకవేళ నిజంగా ఆయన 10 కేజీల బరువు తగ్గాక లుక్స్ లో ఏ మాత్రం తేడా వచ్చినా నెక్స్ట్ సినిమాకి చాలా చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్‌స్ కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు . ఒక్క సినిమా కోసం పది కేజీల బరువు తగ్గాలా ఓ మై గాడ్ వద్దు రా బాబు అంటూ సజెస్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు – రాజమౌళి బాగా కష్టపడుతున్నారు . ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓకే చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృటిక్ రోషన్ విలన్ గా నటించబోతున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news