Moviesవరుణ్ - లావణ్య త్రిపాఠిని ప్రేమించకుండా ఉండి ఉంటే .. నాగబాబు...

వరుణ్ – లావణ్య త్రిపాఠిని ప్రేమించకుండా ఉండి ఉంటే .. నాగబాబు ఆ స్టార్ హీరో కూతుర్ని మెగా ఇంటి కోడలుగా చేసుకునేవాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకుంది వరుణ్ – లావణ్య జంట. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ వీళ్లిద్దరి జంట మాత్రం అభిమానులను మంచిగా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడు ప్రేమించుకున్నారో..? ఎలా ప్రేమించుకున్నారో..? తెలియదు కానీ ఈ జంట ప్రేమలో పడిపోయారు.

ప్రేమలో పడిన మూమెంట్ నుంచి వాళ్లు నిశ్చితార్థం చేసుకునే వరకు ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా దాచారు. కొన్నిసార్లు మీడియా కంట కనబడిన అదంతా తూతూ మంత్రంగా అలా అలా సర్ది చెబుతూ వచ్చారు. ఫైనల్లీ నాగబాబు నివాసంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు లావణ్య త్రిపాఠి-వరుణ్ ల జంట . ఆ తర్వాత నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో గ్రాండ్ గా వెడ్డింగ్ జరుపుకున్నారు .

హనీమూన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్త తెగ వైరల్ గా మారింది . లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే నాగబాబు ..వరుణ్ కి ముందుగానే ఓ స్టా హీరో కూతురుతో సంబంధాన్ని ఫిక్స్ చేసుకొని ఉన్నాడట. వరుణ్ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడి సంబంధాన్ని ఫైనలైజ్ చేస్తాము అనుకున్నారట . ఈలోపే వరుణ్ బిగ్ బాంబు పేల్చాడు. మెగా ఇంటి కోడలుగా లావణ్య త్రిపాఠినే వస్తుంది అంటూ స్ట్రాంగ్ గా చెప్పేసాడు . మొదటి నుంచి పిల్లల ఇష్ట ఇష్టాలను భావించే నాగబాబు.. వరుణ్ తేజ్ ఇష్టప్రకారమే లావణ్య త్రిపాఠి తో పెళ్లి చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news