Moviesరష్మీ ఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు రష్మిక...

రష్మీ ఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు రష్మిక మందన్నా..పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని ఉండేదా..? టైం బ్యాడ్ ఏం చేద్దాం..??

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలి అని ప్రతి ఒక్క ముద్దుగుమ్మ కి ఉంటుంది . కానీ ప్రతి ఒక్క హీరోయిన్ అలా సక్సెస్ అవ్వలేదు . కొంతమంది మొదటి అడుగులోనే ఫ్లాప్ అవ్వచ్చు . మరి కొంతమంది టాలెంట్ ఉన్నా సరే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేకపోవచ్చు . రెండవ కేటగిరీలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ రష్మి .

జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ పలు సినిమాల్లో కూడా నటించింది . హీరోయిన్గా కూడా ట్రై చేసింది . కానీ కొన్ని సినిమాలలో టూ బోల్డ్ కంటెంట్ ఇచ్చింది. దీనితో డైరెక్టర్లకు ఆమెపై ఉన్న ఇంప్రెషన్ పోయింది. రష్మీ బోల్డ్ కంటెంట్ బాగా ఇస్తుంది అని అభిప్రాయపడి అలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు . దీంతో రష్మీకి పద్ధతిగా హీరోయిన్ ఛాన్స్ ఇద్దా,ఉ అనుకున్న డైరెక్టర్ లు వెనకడుగు వేశారు.

అదే కెరియర్లో రష్మీ చేసిన తప్పు . అదే ఒకవేళ ఆమె ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా రష్మిక మందననే మించిపోయే హీరోయిన్ అయి ఉండేది అంటున్నారు అభిమానులు
. ప్రజెంట్ రష్మిక మందన్నా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ఏలేస్తుంది . కానీ రష్మి మాత్రం యాంకరింగ్ చేసుకుంటూ 50 వేలు లక్ష రూపాయలతో సరిపెట్టుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news