Movies"కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో నటించను" ..స్టార్ హీరో కూతురు అక్కినేని హీరోల...

“కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో నటించను” ..స్టార్ హీరో కూతురు అక్కినేని హీరోల పరువు తీసేసిందిగా..!?

నాగచైతన్య ఇండస్ట్రీలో ఒక హీరో టాప్ హీరోగా ఎదగడానికి కష్టపడుతున్న ఒక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఇండస్ట్రీలో చాలా సినిమాల్లోనే నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువ. ఫింగర్ కౌంటింగ్స్ చేయొచ్చు . ఆ హిట్ కొట్టిన సినిమాలో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే అన్న టాక్ కూడా వచ్చింది.

రీసెంట్ గా సోషల్ మీడియాలో నాగచైతన్యకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . నాగచైతన్యతో కోట్లు ఇచ్చినా సరే నటించను అంటూ ఒక హీరోయిన్ తెగ్గేసి చెప్పేసిందట. ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. నాగచైతన్యతో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిందట.

నాగచైతన్య కస్టడీ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో ఆమెని అనుకున్నారట. కానీ ఆయనతో నేను నటించను అంటూ తగ్గేసి చెప్పేస్తుందట. దానికి కారణం హీరోయిన్ సమంత అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్స్ కూడా నాగచైతన్యతో నటించము అంటూ ఓపెన్ గానే చెప్పేశారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news