Moviesఫర్ ద ఫస్ట్ టైం ఆ చిలిపి రొమాంటిక్ విషయాన్ని బయటపెట్టిన...

ఫర్ ద ఫస్ట్ టైం ఆ చిలిపి రొమాంటిక్ విషయాన్ని బయటపెట్టిన వరుణ్ – లావణ్య.. పెళ్లికి ముందే బాగా ఎంజాయ్ చేసేశారుగా..!

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ జంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ నోట విన్న ఈ జంట పేరు వినిపిస్తుంది. సీతారాములు లా చక్కగా ఉన్నారు అని ..ఎప్పుడు ఇంతే అన్యోన్యంగా ఉండాలి అని .. పెద్దవాళ్లు కూడా బ్లెస్ చేస్తున్నారు. కాగా ఐదేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న .. ఈ జంట ఫైనల్లి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ లో మరొక పక్క సినిమా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ సూపర్ సింగర్ ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చారు. అయితే లావణ్య కూడా ఈ ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చింది . కానీ ఇద్దరిని కలిసి కాకుండా వేరువేరుగా ఇంటర్వ్యూలు చేశారు . ఈ క్రమంలోని వరుణ్ – లావణ్యని ఒకేసారి ఒకే ప్రశ్నలు వేస్తారు .

వరుణ్ – లావణ్యని మొదటిసారి చూసినప్పుడు ఏం డ్రెస్ వేసుకుంది..? వరుణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి..? ఇద్దరు మొదటిసారి కలిసి వెకేషన్ కి ఎక్కడికి వెళ్లారు..? అని అడగ్గా ఇద్దరికీ ఇద్దరే మూడు ప్రశ్నలు ఒకటే ఆన్సర్ చెప్పడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. వీళ్లది మామూలు రొమాంటిక్ కపుల్ కాదు పర్ఫెక్ట్ జోడి అంటూ పొగిడేస్తున్నారు . ప్రెసెంట్ ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గానె లావణ్య త్రిపాఠి మిస్ పర్ ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news