Moviesఇండస్ట్రీలో నెక్స్ట్ చిరంజీవి ఎవరో తెలుసా..? ఆ సత్తా ఉన్న మగాడు...

ఇండస్ట్రీలో నెక్స్ట్ చిరంజీవి ఎవరో తెలుసా..? ఆ సత్తా ఉన్న మగాడు ఆ ఒక్కడే..!

టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే నాలుగు పేర్లు చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ – నాగార్జున . అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అయిపోయారు . వీళ్ల తర్వాత నెక్స్ట్ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు అభిమానులకు ప్రశ్నార్థకంగా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అంటే అందరూ ముందుగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సత్తా చాటి తన పేరు చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలో నిలదొక్కుకునే స్థాయికి వచ్చే విధంగా ఆయన పేరుని మలుచుకున్నాడు .

అయితే ప్రెసెంట్ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద హీరో ఎవరు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ప్రజెంట్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – ఎన్టీఆర్ – చరణ్ -బన్నీ-ప్రభాస్ ల పేర్లు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి . అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకని ఆయనను స్టార్ హీరో లిస్టులో నుంచి తీసేయాల్సిందే తప్పదు. ఇక నెక్స్ట్ జనరేషన్ లో టాప్ హీరో ఎవరు అనేది ఇప్పుడు అభిమానులు గట్టిగా చర్చించుకుంటున్నారు .

మహేష్ బాబు – తారక్ – చరణ్ – బన్నీ – ప్రభాస్ ఈ ఐదుగురిలో నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి పేరుని నిలబెట్టే సత్తా ఉన్న హీరో ఎవరు అంటూ ఫ్యాన్స్ తెగ పోల్స్ కండక్ట్ చేసేస్తున్నారు . అయితే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ హీరోకి సపోర్ట్ చేస్తున్నారు . ఎక్కువమందిచరణ్- తారక్-బన్నీ లకు ఓట్లు వేస్తున్నారు . మరి మీ దృష్టిలో ఎవరు..? మీరు నెక్స్ట్ చిరంజీవి స్థానాన్ని అందుకునే సత్తా ఉన్న హీరో ఎవరనుకుంటున్నారు..??? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news