Movies"చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇంత హ్యాపీగా ఉన్న"..సమంత ఆనందానికి కారణం...

“చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇంత హ్యాపీగా ఉన్న”..సమంత ఆనందానికి కారణం ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రుతు ప్ర భు.. చాలా చాలా హ్యాపీగా ఉందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి అటాక్ అయిన విషయం తెలిసిందే . చాలా చాలా కష్టపడింది సమంత . ఆమె ఆ జబ్బు నుంచి కోలుకోవడానికి పలు విదేశాలలో తిరిగి మందులు సంపాదించి .

ఫైనల్లీ కోలుకున్నింది. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టబోతుంది . రీసెంట్గా సమంత తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సమంత చిన్నతనంలో అకాడమిక్ సిలబస్ కు సంబంధించిన బుక్స్ కన్నా ఇతర ఇతర బుక్స్ ఎక్కువగా చదివేదట . ఈ విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకు వచ్చింది. బుక్కు చదవడం స్టార్ట్ చేస్తే తనను తాను మర్చిపోతుందట . ఏ సబ్జెక్టులో అయినా పరిశోధన చేయడం ..లీనవ్వడం తనకి చాలా చాలా ఇష్టం అంటూ రాసుకొచ్చింది .

“ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను .. ఎన్నో ఏళ్ల తర్వాత నా మనసు ఉప్పొంగుతుంది ..నోట్ బుక్ లు నిండిపోతున్నాయి . త్వరలోనే మీతో ఆ గుడ్ న్యూస్ పంచుకుంటాను ” అంటూ సమంత చెప్పుకొచ్చింది . సమంత వారం రోజుల్లో తన హెల్త్ పాడ్ తో అభిమానులకు సప్రైజ్ ఇవ్వబోతుంది అంటూ సమాచారం అందుతుంది . ఈ హెల్త్ పాడ్ లో ఆరోగ్య సూత్రాలు – నియమాలు- హెల్త్ పై అవగాహన కల్పించేందుకు తన వంతు సహాయం చేయబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news