Moviesశ్రీ లీల కెరియర్ ఇలా పడిపోవడానికి కారణం ఆ హీరో నేనా..?...

శ్రీ లీల కెరియర్ ఇలా పడిపోవడానికి కారణం ఆ హీరో నేనా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త..!!

ఈ మధ్యకాలంలో శ్రీ లీల పేరుని జనాలు ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం. ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా నాలుగు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు జనాలు. అంతేకాదు శ్రీలీల పేరుని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు . అయితే శ్రీ లీల కెరియర్ ఇలా మారిపోవడానికి కారణం ఒక కన్నడ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది.

శ్రీలీల మొదటి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె ఆ కన్నడ హీరో సలహాలు ఎక్కువగా తీసుకుంటుంది అని .. ఆ కారణంగానే తెలుగులో పాపులారిటీ ఉన్న హీరోల సినిమాలను చూసి చేసుకొని.. తన పాత్ర లేకపోయినా ఆ సినిమాలకు ఓకే చేసింది అని.. అందుకే ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అని .. తద్వారా శ్రీలీల ఐరన్ లెగ్ అంటూ టాగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ప్రసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తానికి శ్రీ లీల తన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాగానే ఉండింది. పక్క వాళ్ళ నిర్ణయాలపై ఆధారపడితేనే కెరియర్ ఇలా తగలడింది అంటూ మళ్ళీ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. పాపం శ్రీలీల ఒకటి తలిస్తే మరోకటి జరుగుతుంది…దీని నుంచి ఎలా భయటపడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news