Moviesఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఊగించని షాక్.. కన్నీళ్లు తెప్పించే న్యూస్...

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఊగించని షాక్.. కన్నీళ్లు తెప్పించే న్యూస్ .. ఎలా తట్టుకుంటారో ఏమో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న బన్నీ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2 గతంలో ఆయన నటించిన పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కబోతుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమాలో క్లైమాక్స్ లో పుష్పరాజ్ చనిపోతాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పోలీసులకు పుష్పరాజ్ కు జరిగే కాల్పుల్లో పుష్పరాజ్ చనిపోతాడు అని ఆ తర్వాత పుష్ప రాజ్ కొడుకు ఆ పాత్రను పోషించబోతున్నాడు అని.. సినిమాకి అదే హైలెట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బన్నీ ఫాన్స్ ఫీల్ అయిపోతున్నారు . సినిమాకి హైలైట్ పుష్పరాజ్ నే అని.. అతని ని చంపేస్తే ఇక సినిమా ఏముంటుంది అంటూ మండిపడుతున్నారు.

సుకుమార్ తీసుకున్న నిర్ణయం సినిమాకి భారీ నెగటివ్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి సుకుమార్ ఈ డెసిషన్ ని మార్చుకుంటాడా..?? లేదా సుకుమార్ తీసుకున్న డెసిషన్ ని ముందుకు తీసుకెళ్లి సినిమాకి మరో లెవెల్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ..?అన్నది ఆగస్టు 15 2024నే తెలియబోతుంది. ప్రసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news