Moviesఫస్ట్ నైట్ ను వెరైటీగా ప్లాన్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.....

ఫస్ట్ నైట్ ను వెరైటీగా ప్లాన్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమాలోలా గాల్లో.. ఇక జాకి భగ్నాని కుమ్మిపడేస్తాడు పో..!

ప్రెసెంట్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పిక్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో డీప్ ప్రేమాయణాన్ని కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా గోవాలో ఆయనతో గ్రాండ్ వెడ్డింగ్ డేస్టినీ ప్లాన్ చేసుకుంది . గోవాలోని ప్రముఖ రిసార్ట్లో అంగరంగ వైభవంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగింది . కకాగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్.

తాజాగా వీళ్లకి సంబంధించిన వార్త ఇప్పుడు ఇంటర్ నెట్ ని షేక్ చేస్తుంది . రకుల్ ప్రీత్ సింగ్ – జాకి భగ్నాని చాలా సరదాగా వెరైటీగా తమ హనీమూన్ ను ప్లాన్ చేసుకున్నారట. అందరిలా కాకుండా వీళ్ళు తమ ఫస్ట్ నైట్ ని ఫ్లైట్లో అరేంజ్ చేసుకున్నారట . యానిమల్ మూవీలో సందీప్ రెడ్డివంగా డిజైన్ చేసిన విధంగా రకుల్ ప్రీత్ జాకీ భగ్నాని తమ ఫస్ట్ నైట్ ని ఫ్లైట్లో డిజైన్ చేయించుకున్నారు అన్న వార్త వైరల్ గా మారింది.

అంతేకాదు దీనిపై కొందరు నాటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. రకుల్ ఈ రేంజ్ లో సహకరిస్తే జాకీ భ్గ్నాని కుమ్మి పడేస్తాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ప్రసెంట్ రకుల్ చేతిలో పలు బడా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మరి అమ్మడు పెళ్లి తరువాత ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news