Moviesకళ్ళు మూసుకుని ఆ ఒక్క పని చేస్తే పవన్ కళ్యాణ్ కి...

కళ్ళు మూసుకుని ఆ ఒక్క పని చేస్తే పవన్ కళ్యాణ్ కి డబ్బే డబ్బు ..1000 కోట్లకు పైగానే సంపాదించుకునే ఛాన్స్..!

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన.. మెగాస్టార్ ని మించిపోయే రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . ప్రజెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలపై కాన్సన్ట్రేషన్ తగ్గించాడనే చెప్పాలి .

అయితే ఇదే క్రమంలో సినీ విశ్లేషకులు సరికొత్త న్యూస్ ని తెరపైకి తీసుకొచ్చారు . అందరు లాగా పవన్ కళ్యాణ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయితే.. ఆయనకున్న క్రేజ్ ప్రకారం ఆయనతో మేకర్స్ సినిమా చేయాలి అనుకునే దాని ప్రకారం .. ఒక్కొక్క సినిమాకి ఈజీగా 70-100 కోట్లకు పైగానే ఆయనకు రెమ్యూనరేషన్ ఇస్తారు అని .. ఆయన పూర్తిస్థాయిలో సినిమాలపైనే కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా పాన్ ఇండియా హీరోల సినిమాలు అస్సలు ఇండస్ట్రీలో ఆడవని ..

ఈ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మొత్తంగా వెయ్యి కోట్లకు పైగానే సంపాదించుకోవచ్చు అని .. కానీ పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ చేయడం అంటే ఇష్టం అని ..ఆ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చాడు అని పొగిడేస్తున్నారు. యస్ అది నిజమే.. పవన్ కళ్యాణ్ కి డబ్బు పిచ్చి లేదు..ఆ కారణంగానే సినిమాలకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదు ..వన్స్ ఆయన పూర్తి కాన్సెంట్రేషన్ సినిమాల పైన పెడితేనా..? వార్ వన్ సైడ్ అయిపోతాది..అది అందరికి తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news