Moviesకొత్త సినిమాలకు క్రేజీ కండీషన్ పెడుతున్న శ్రీలీల.. ఇక డైరెక్టర్స్ చచ్చారు...

కొత్త సినిమాలకు క్రేజీ కండీషన్ పెడుతున్న శ్రీలీల.. ఇక డైరెక్టర్స్ చచ్చారు పో..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోతో సినిమా చేయడానికి శ్రీలీల అలాంటి కండిషన్ పెట్టిందా..? అంటే అవునన్నా సమాధానం వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీ లీల ఎలాంటి రేంజ్ ట్రోలింగ్ అందుకుందో మనం చూసాం. దారుణాతి దారుణంగా బూతు పదాలతో ట్రోల్ చేశారు . అప్పుడే శ్రీలీల కథలో కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకోవాలి అంటూ నిర్ణయించుకుందట .

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. ఇకపై ఆ స్టార్ హీరో సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయాలి అంటూ నిర్ణయించుకుందట. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట . కానీ సరే శ్రీ లీల అది మొత్తం గ్లామరస్ పాత్ర కావడంతో రిజెక్ట్ చేసిందట . డైరెక్టర్ బాగా బలవంతం చేశారట. దీంతో శ్రీలీల మేకర్స్ కు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చిందట.

అంతేకాదు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కి తన పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను అన్న కండిషన్ పెట్టిందట . ఇన్నాళ్లు శ్రీలీల సైలెంట్ గా ఉన్నింది..ఇప్పుడు మాత్రం ఓరిజినల్ క్యారెక్టర్ ని బయటపెట్టేసింది..ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లకు శ్రీ లీలాకు ఆ బల్బు వెలిగిందా ..? ఇక లైఫ్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటుంది లే అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news