Moviesఅభిమానులకి బిగ్ గుడ్ న్యూస్ ..ఆ షో కోసం హోస్టుగా మారబోతున్న...

అభిమానులకి బిగ్ గుడ్ న్యూస్ ..ఆ షో కోసం హోస్టుగా మారబోతున్న శ్రీ లీల..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల త్వరలోనే హోస్ట్గా మారబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎలా శ్రీ లీల పేరు మారుమ్రోగిపోయిందో మనం చూసాం.. విన్నాం. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ గా మారడంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు .

కొన్ని సినిమాల నుంచి కూడా ఆమె తప్పుకుంది అంటూ ప్రచారం జరిగింది. రీసెంట్గా కన్నడ షో కోసం శ్రీ లీల హోస్ట్ గా మారబోతున్నారు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే డబ్బు కోసం శ్రీ లీల ఈ షోని హోస్ట్ చేయడం లేదట . తన తల్లికి క్లోజ్ ఫ్రెండ్ అయినా కారణంగానే డైరెక్టర్ ల కోరిక మేరకు ఈ షోని హోస్ట్ చేయడానికి సిద్ధపడిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ప్రజెంట్ శ్రీ లీల ఎంబిబిఎస్ చదువుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూ .. మరో వైపు చదువుకుంటూ .. మరో వైపు హోస్టింగ్ చేయడానికి సిద్ధపడటం.. ఇప్పుడు ఆమె అభిమానులకి షాకింగ్ గా ఉంది . అంతేకాదు శ్రీ లీల ప్రత్యేకంగా డాన్స్ కోసం కోచింగ్ కూడా తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news