Moviesఆ కండీషన్ ప్రకారమే ఎన్టీఆర్ దేవర సినిమాను ఓకే చేశాడా..? లేకపోతే...

ఆ కండీషన్ ప్రకారమే ఎన్టీఆర్ దేవర సినిమాను ఓకే చేశాడా..? లేకపోతే ఈ మూవీ ఆ స్టార్ హిరో చేతికి వెళ్లిపోయేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా “దేవర” . ఈ సినిమాపై నందమూరి అభిమానులకు ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కామన్ పీపుల్స్ కూడా ఓ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించేలా ఉండింది .

మరీ ముఖ్యంగా ఆది సినిమా తర్వాత అలాంటి కొన్ని యాక్షన్ సీన్స్ అంత యాంగ్రీ మూమెంట్స్ లో ఎన్టీఆర్ మనకి ఈ సినిమా లో కనిపించాడు. రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దేవర సినిమాను ఓకే చేయడానికి ఎన్టీఆర్ కొరటాలకు క్రేజీ కండిషన్ పెట్టారట . ఆ కండిషన్ కి ఓకే చేశాకనే సినిమా అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేశాడట . ఒకవేళ ఎన్టీఆర్ కండిషన్ కి కానీ కొరటాల ఒప్పుకొని ఉండకపోయుంటే ఈ సినిమా మరొక హీరో చేతిలోకి వెళ్లిపోయిండేది అంటున్నారు జనాలు .

ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివకు ఎలాంటి హ్యూజ్ ట్రోలింగ్ జరిగిందో సోషల్ మీడియాలో చూసాం. ఆ ట్రోలింగ్ నుంచి బయట పడాలి అన్న కొరటాల ఖాతాలో హిట్ పడాలి అన్నా దేవర సినిమా విషయంలో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఫిక్స్ అయ్యారట. ఒకరు చెప్పిన పనులను సినిమా షూట్లో ఇంప్లిమెంట్ చేయకుండా .. ఆయన ఏ కథ అయితే రాసుకున్నాడో ఎన్టీఆర్ కి ఏ కధ అయితే వివరించాడో అదే కథను తెరకెక్కించాలి అని కమిట్మెంట్ గా ఈ సినిమాకి వర్క్ చేయాలి అని ఖచ్చితంగా హిట్ పడాలి అన్న కాన్ఫిడెంట్ తోనే ఈ సినిమా చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . కొరటాల కూడా అందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమా ఎన్టీఆర్ ఖాతాలో పడింది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news