Newsవెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న కుర్రాళ్ల ఫేవరేట్ క్రేజీ...

వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న కుర్రాళ్ల ఫేవరేట్ క్రేజీ హీరోయిన్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నవంబర్ 4న జగత్ అనే అతనిని రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ ఇంత త్వరగా గుడ్ న్యూస్ చెప్తుంది అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అమలాపాల్ – జగత్ ఈ విషయాన్ని స్వయాన ప్రకటించారు . “మేము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ చెప్పడమే కాకుండా..

“అమలాపాల్ ఒకటి ప్లస్ ఒకటి ఈక్వల్ = 3 అని నాకు ఇప్పుడే అర్థమైంది” అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది . కాగా అమలాపాల్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ హీరోయిన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అమలాపాల్ ఆల్రెడీ కోలీవుడ్ డైరెక్టర్ విజయను పెళ్లి చేసుకుని ఆయనకు డివర్స్ ఇచ్చి కొన్నాళ్ళు సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత జగత్ తో ప్రేమాయణం నడిపింది .

వీళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనం చూశాం. కాగా జగత్ అమలాపాల్ కి ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీ అలాగే ఫ్రెండ్స్ విషెస్ అందిస్తున్నారు. అంతేకాదు నవంబర్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇంత త్వరగా గుడ్ న్యూస్ చెప్తుంది అని అనుకోలేకపోయారు. త్వరలోనే అమాల్ పాల్ కి పాప లేదా బాబు పుట్టబోతున్నారు..?? చూద్దాం ఆ తరువాత అమ్మడు సినిమాల్లో నతిస్తుందా..? లేదా అనేది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news