Movies"ప్రభాస్ - లావణ్య" కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా.....

“ప్రభాస్ – లావణ్య” కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా.. చేసుంటే వరుణ్ ని పెళ్లి చేసుకునేదే కాదా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి . వన్స్ అవి మిస్ అయ్యాయి అంటే కొన్నిసార్లు కుదరొచ్చు ..మరి కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కొన్ని సంవత్సరాలైనా సరే అలాంటి రేర్ కాంబో మిస్ అవుతూ ఉంటుంది . ఆ లిస్టులోకే వస్తారు ప్రభాస్ -లావణ్య త్రిపాఠి . ప్రభాస్ లావణ్య త్రిపాఠి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉండింది . అయితే ఆ సినిమా లావణ్య త్రిపాఠి నే రిజెక్ట్ చేసింది .

ఇంతకీ ఆ సినిమా ఏంటో అనుకుంటున్నారా..? బాహుబలి . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా – అనుష్క శెట్టి హీరోయిన్లుగా ..ప్రభాస్ హీరోగా .. రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు . ఈ సినిమా చరిత్రను తిరగరాసింది . అయితే ఈ సినిమాలో తమన్నా పాత్ర కోసం ముందుగా రాశి ఖన్నాను అనుకున్నారట . రాజమౌళి ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత చాలా అందంగా ఉండే లావణ్య త్రిపాఠిను ఈ పాత్ర కోసం చూస్ చేసుకున్నారట .

అయితే ఆమె కూడా ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ తమన్నాను అప్రోచ్ అయి ఓకే చేశారట . అలా మంచి సినిమాను మిస్ చేసుకునింది లావణ్య త్రిపాఠి. ఒక్కవేళ ఖచ్చితంగా ఈ పాత్ర ఈమె చేసుంటే ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయేది.. అప్పుడు వరుణ్ తేజ్ నే మించిపోయుండేది..ఆయనను పెళ్లికూడా చేసుకుని ఉండేదే కాదేమో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news