Moviesప్రభాస్ పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. కారణం...

ప్రభాస్ పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన శ్రీముఖి.. కారణం ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు.. మహా ముదురే..!!

శ్రీముఖి .. బుల్లితెర రాములమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది .. పలుషోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం శ్రీముఖి యాంకర్ గానే కాకుండా సినిమాలలో సిస్టర్ రోల్స్.. కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఆమెకు వెండితెరపై కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ప్రభాస్ సినిమాలో ఆఫర్ వచ్చినా సరే శ్రీముఖి రిజెక్ట్ చేసింది .

దానికి కారణం ఆమె ప్రభాస్ కి డై హార్ట్ ఫ్యాన్ కావడమే . ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ చెల్లెలుగా శ్రీముఖిని అనుకున్నారట మేకర్స్. ప్రభాస్ కూడా ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి ఓకే చేశారట. కానీ శ్రీముఖి ఆఫర్లు సున్నితంగా రిజెక్ట్ చేసిందట . “ప్రభాస్ నా డార్లింగ్.. ఆయన డై హార్ట్ ఫ్యాన్ నేను ..ఆయనకి సిస్టర్ గా నేను నటించను ..అన్నా అంటూ నా నోటితో నేను పిలవలేను “అంటూ పెద్ద ఆఫర్ని రిజెక్ట్ చేసిందట .

అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అలా శ్రీముఖి ప్రభాస్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో మంచి పాత్రను మిస్ చేసుకుంది. ప్రజెంట్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉంటే శ్రీముఖి పలుషోస్ తో ముందుకు వెళుతుంది. త్వరలోనే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news