Moviesన్యూ ఇయర్ ని అమీ జాక్సన్ ఎలా వెల్కం చేసిందో చూడండి.....

న్యూ ఇయర్ ని అమీ జాక్సన్ ఎలా వెల్కం చేసిందో చూడండి.. స్టార్ హీరోలు కూడా షాక్(వీడియో)..!!

ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి . ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ ని తమదైన స్టైల్ లో ఆహ్వానించారు . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ఒక్కొక్క విధంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నారు . కొందరు ఫ్రెండ్స్ తో తాగేసి ఎంజాయ్ చేస్తే.. మరి కొందరు ఫ్యామిలీతో కేక్ కట్ చేసి గట్టిగా అరుస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు.

అయితే హాట్ బ్యూటీ అమీ జాక్సన్ న్యూ ఇయర్ సందర్భంగా చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అమీ జాక్సన్ ఐ, ఎవడు , రోబో 2.0 చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అందాల ముద్దుగుమ్మ అమీ జాక్సన్ పేరు చెప్తే చెమటలు పట్టని మగాడు అంటూ ఎవరూ ఉండరు . అంత హాట్ నెస్ ను ప్రదర్శిస్తుంది . కాగా న్యూ ఇయర్ సందర్భంగా అమ్మడు బికినీలో దర్శనమించింది .

అంతేనా బాడీ పార్ట్ లను ఎక్స్ పోజ్ చేస్తూ ఐస్ బాత్ చేసి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయింది . అంతేకాదు ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది . ప్రస్తుతం బికినీలో ఆమె ఐస్ బాత్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది . దీంతో హాట్ మిర్చి లా ఉన్నావు అంటూ అమీ జాక్సన్ కు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news