Moviesశ్రీ లీలను ఐరన్ లెగ్ చేసింది ఆ హీరోయిన్ నేనా..? కొంప...

శ్రీ లీలను ఐరన్ లెగ్ చేసింది ఆ హీరోయిన్ నేనా..? కొంప ముంచేసావు కదే తల్లి..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది . ఈ రోజు నచ్చిన హీరోయిన్ పక్క రోజు నచ్చాలి అన్న రూల్ లేదు . గ్యారెంటీ అంతకన్నా లేదు .. సమయానుసారం ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హీరోయిన్ నచ్చుతూ ఉంటుంది . నిన్న మొన్నటి వరకు అందరూ హీరోయిన్ శ్రీ లీల అంటూ పడి చచ్చిపోయారు . ఆమెను ఓ దేవతలా భావించారు . ఇండస్ట్రీలో ఆమె లేకపోతే అసలు భవిష్యత్తు లేదు అన్నట్టు మాట్లాడుకున్నారు.

సీన్ కట్ చేస్తే అసలు ఇప్పుడు శ్రీ లీలతో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు . కాగా ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ కారణంగానే ఆమె పరిస్థితి ఇలా తయారయింది అంటున్నారు జనాలు . అయితే శ్రీ లీల ఐరన్ లెగ్ అని ట్యాగ్ చేయించుకోవడానికి పరోక్షకంగా కారణమైంది బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూసాక అందరూ ఆమెకే కనెక్ట్ అయిపోతున్నారు అని .. ఆ కారణంగానే శ్రీలీల చాలామంది అవాయిడ్ చేస్తున్నారు అని .. శ్రీలీల అందాల డోస్ పెంచాలి అని సజెస్ట్ చేస్తున్నారు . మొత్తానికి తృప్తి దిమ్రి ఒక్క సినిమాతోనే అల్లాడించేస్తుంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ బ్యూటీ ఏం చేస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news