Moviesఅల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో "ది మోస్ట్" ఫేవరెట్ హీరోయిన్ ఎవరో...

అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో “ది మోస్ట్” ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు బ్రదర్స్..పెళ్లి అయిపోయిన ఆంటీ..!!

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో బాగా క్రేజ్ దక్కించుకున్నాడు . ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు . త్వరలోనే పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టబోతున్నాడు . ఇలాంటి హీరోకి ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏ బాలీవుడో.. హాలీవుడ్ రేంజ్ హీరోయిన్ అనుకుంటారు.

కానీ కాదు అల్లు అర్జున్ కి బాగా నచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆయన ఎంతోమంది హాట్ హీరోయిన్స్ తో నటించారు . కాజల్ కంటే కత్తిలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు .కానీ కాజల్ తో ఆయన స్క్రీన్ స్పేస్ చాలా చాలా బాగుంటుందట . ఏ సీన్స్ అయినా డైలాగ్ అయినా అవలీలగా వాళ్ళ మధ్య మ్యాచ్ అయిపోతుందట. అలాంటి కెమిస్ట్రీ వాళ్ళ మధ్య వర్కౌట్ అయిందట.

అందుకే కాజల్ అంటే బన్నీకి చాలా చాలా ఇష్టమట . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. వీళ్ల కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ఆర్య 2, ఎవ్వడు..రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. ప్రజెంట్ కాజల్ పలు సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చూస్ చేసుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news