Moviesస్టార్ హీరోకి భార్య కాబోతున్న త్రిష.. అభిమానులకి ఊహించని షాక్ ఇది..!!

స్టార్ హీరోకి భార్య కాబోతున్న త్రిష.. అభిమానులకి ఊహించని షాక్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని రెండు దశాబ్దాల పాటు తన కెరీయర్ని ఓ రేంజ్ లో అల్లాడించేసిన హీరోయిన్ త్రిష స్టార్ హీరోకి భార్య కాబోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిష ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలను చూస్ చూసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది .

ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ త్రిషకు అద్దిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఆఫర్ అందుకునింది త్రిష అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ – సల్మాన్ ఖాన్ తో ” ది బుల్ ” అనే ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .

ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నట్లు టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో త్రిష సల్మాన్ ఖాన్ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చూడాలి మరి తెర పై వీళ్ల కాంబినేషన్ ఎలా ఉమౄందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news