Moviesఅభిమానులకు ఊహించని షాకిచ్చిన మిల్కీ బ్యూటీ.. ఇక కుర్రాళ్లకి పగలు కూడా...

అభిమానులకు ఊహించని షాకిచ్చిన మిల్కీ బ్యూటీ.. ఇక కుర్రాళ్లకి పగలు కూడా నిద్ర పట్టదుపో..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెసె చేయలేరు . దానికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . అయితే వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ బిగ్ ఎగ్జాంపుల్. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా కెరియర్ స్టార్టింగ్ లో హిట్ కోసం అల్లాడిన ఆ తర్వాత ఎలాగోలా హిట్ ట్రాక్ అందుకునింది. అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మిల్కీ బ్యూటీగా ట్యాగ్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ ..

ఈ మధ్యకాలంలో హిట్ కొట్టింది లేదు . బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించిన అదంతా బోల్డ్ సిరీస్ కాబట్టి జనాలు ఎగబడి చూశారు తప్పిస్తే .. నటన పరంగా తమన్నా హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది . తెలుగులో గుర్తుందా శీతాకాలం.. భోళాశంకర్ సినిమా లు ఆమెకు నిరాశనే మిగిల్చాయి . ఈ క్రమంలోనే బాలీవుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించడానికి సిద్ధపడిందట .

ఆల్రెడీ తమన్నా తన కెరీర్లు ఐటెం సాంగ్స్ చేసింది. మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడిందట . అంతేకాదు కేవలం మూడు నిమిషాల పాటు కోసం ఏకంగా ఐదు కోట్లు ఛార్జ్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అమ్మడుకున్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ అందుకు కూడా ఒప్పుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news