Movies"డెవిల్" మూవీ విషయంలో ఆ హీరోయిన్ అంత చీట్ చేసిందా..? కళ్యాణ్...

“డెవిల్” మూవీ విషయంలో ఆ హీరోయిన్ అంత చీట్ చేసిందా..? కళ్యాణ్ రామ్ హర్ట్..!!

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన సినిమా “డెవిల్” భారీ ఎక్స్పెక్టేషన్స్ తో నిన్న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . అంతేకాదు అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్తమీనన్ హీరోయిన్గా నటించింది . నిజానికి ఈరోల్ కోసం కళ్యాణ్ రామ్ అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట .

ఈ పాత్రకు ఆమె అయితే బాగా సూట్ అవుతుంది అంటూ అనుకున్నారట . ఇదే విషయాన్ని ఆమెను అప్రోచ్ అయి చెప్పగా మృణాల్ ఠాకూర్ ఇలాంటి రోల్ చేయలేను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట . అంతేకాదు రెమ్యూనరేషన్ హై ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదట . దీంతో చేసేదేమీ లేక కళ్యాణ్ రామ్ చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత తన లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ ని చూస్ చేసుకున్నాడు.

ఏ మాటకు ఆ మాట సంయుక్తమీనన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ చేసి ఉంటే మాత్రం సినిమా ఇంకా బాగా హీట్ అయ్యుండేది మూవీ. ఆ పాత్రకి ఆమె బాగా సూట్ అవుతుంది మరి ఎందుకు రిజెక్ట్ చేసిందో ఆమెకే తెలియాలి. ప్రజెంట్ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మృణాల్ రెండు బాలీవుడ్ ..రెండు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news