Newsసమంత కొత్త హౌస్ పెట్టిన రెండు రోజులకే..దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన అక్కినేని...

సమంత కొత్త హౌస్ పెట్టిన రెండు రోజులకే..దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన అక్కినేని ఫ్యామిలీ.. దెబ్బ గట్టిగానే కొట్టారుగా..!?

పాపం సమంత ఏం చేసినా సరే అది ఆమెకు నెగిటివ్ గానే మారుతుంది. సమంత సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే ఫ్లాప్ అయిపోతున్నాయి. ఆమె ఏదైనా యాడ్ చేస్తే ఎక్కువగా పబ్లిసిటీ తెచ్చుకోవడం లేదు . ఇవన్నీ కాదులే ఎలాగైనా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటూ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే హీరోయిన్ సమంత “ట్రాలాల” అని ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలుసు.

అయితే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం వెనుక తెలుగు ఇండస్ట్రీలో బడా హీరో ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఏ ముహూర్తన స్టార్ట్ చేసిందో కానీ వెంటనే అక్కినేని ఫ్యామిలీ నుంచి రివర్స్ కౌంటర్ దెబ్బ స్టార్ట్ అయింది సమంతకి అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మరీ ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది . అయినా సరే అక్కినేని నాగచైతన్య కోసం మరొక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారట .

అది కూడా సమంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన రెండు రోజులకే ఇంకొక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సమంతతో కంపేర్ చేస్తే అక్కినేని ఫ్యామిలీ చాలా బాగా రిచ్. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ . మరి వాళ్ళ దెబ్బకు సమంత ప్రొడక్షన్ హౌస్ తట్టుకుంటుందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . మరికొందరు నాగచైతన్య గూబ గుయ్యమనే దెబ్బ వేశాడు అంటూ సమంత ని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఎవరి టాలెంట్ వాళ్లది .. ఎవరీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అంటూ సమంతను ఎంకరేజ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news